సౌత్‌‌ అమెరికా పర్యటనకు రాహుల్‌‌ గాంధీ

కాంగ్రెస్‌‌ ఎంపీ, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ మేరకు కాంగ్రెస్‌‌ మీడియా, పబ్లిసిటీ డిపార్ట్‌‌మెంట్‌‌ ఇన్‌‌చార్జ్‌‌ పవన్ ఖేరా శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.