Karur Stampede: విజయ్ ర్యాలీలో రాళ్ల రువ్వుడు జరగలేదు.. ఏడీజీపీ ప్రకటన

నిర్వాహకులు సభకు 12,000 మంది వస్తారని చెప్పి తమ వద్ద అనుమతి తీసుకున్నారని, అందుకు తగ్గట్టే పోలీసు సిబ్బంది మోహరించిందని చెప్పారు. అయితే విజయ్ సాయంత్రం 6 గంటలకు రావడంతో జనం ఒక్కసారిగా దూసుకొచ్చారని, దీంతో తొక్కిసలాట జరిగిందని ఏడీజీపీ తెలిపారు.