హైదరాబాద్–విజయవాడ మధ్య 8 లైన్లతో యాక్సిడెంట్ ఫ్రీ రోడ్డు

అధునాతన టెక్నాలజీతో హైదరాబాద్​ టు విజయవాడకు 8 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రకటించారు. టెండర్ ప్రక్రియ కంప్లీట్​ చేసి 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామన్నారు.