kumaram bheem asifabad- రిజర్వేషన్లలో ఆదివాసీలకు అన్యాయం

ప్రభుత్వం ప్రకటించిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని ఆదివాసీ గిరిజన నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రిజర్వేష్లను కూడా దోపిడీ చేసేలా కుట్రలు పన్నుతున్నారన్నారు.