MP Jyothimani: మా కార్యకర్తలను చేర్చుకోవడం కూటమి ధర్మానికే విరుద్ధం

డీఎంకే మాజీ మంత్రి, ఆ పార్టీ కరూరు జిల్లా ఇన్‌ఛార్జి సెంథిల్‌ బాలాజీ కాంగ్రెస్‌ సభ్యులకు డీఎంకే సభ్యత్వం కల్పించి పార్టీలో చేర్చుకోవడంపై ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి ఆగ్రహం వ్యక్తం చేశా రు. కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతోం ది.