హైదరాబాద్ లో పూర్తిగా నీట మునిగిన MGBS బస్ స్టాండ్.. వరదలో చిక్కుకుపోయిన ప్రయాణికులు..

వెలుగు నెట్వర్క్: నగరాన్ని వర్షం వదలడం లేదు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు సిటీలోని పలుచోట్ల నాన్ స్టాప్ వర్షం కురిసింది. వరదలతో హైటెక్ సిటీ ఆగమైంది. మియాపూర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద రోడ్డుపై భారీ వరద చేరడంతో బాచుపల్లి నుంచి