బస్తీమే సవాల్.. త్రిశూల వ్యూహంతో హీటెక్కిన పాలిటిక్స్.. అన్ని పార్టీల చూపూ ఆ చౌరస్తా వైపే..

తెలంగాణలో త్రిశూల వ్యూహం. మూడు పార్టీలనూ ఎలక్షన్ మూడ్‌లోకి తెచ్చింది జూబ్లీ హిల్స్. రేపో మర్నాడో నోటిఫికేషన్. ఆ తర్వాత బస్తీ మే సవాల్. ఎవరి వ్యూహాలతో వాళ్లు ఇప్పటికే బిజీ అయ్యారు. అభ్యర్థి ఎంపికను పూర్తి చేసి ప్రస్తుతానికి టాప్‌గేర్‌లో ఉంది బీఆర్‌ఎస్. మరి, మిగతా పార్టీల స్టేటస్సేంటి?