శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. క‌ల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి దర్శనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శ‌నివారం (సెప్టెంబర్​ 27) శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో క‌ల్పవృక్ష వాహనంపై భక్తులకు క‌టాక్షించారు..