AP Assembly: కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వ్యాఖ్యలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగింపు

సినిమా నటులకు అవమానం జరిగిందని కామినేని శ్రీనివాస్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదానికి మూలమైన కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.