శ్రీకాకుళం కార్పొరేషన్‌కు 78వ ర్యాంకు

Ranks for municipalities రాష్ట్ర ప్రభుత్వం మునిసిపాలిటీలకు ర్యాంకులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 123 మునిసిపాలిటీలకు పది అంశాల ఆధారంగా రేటింగ్‌ ఇచ్చింది. జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం నగరపాలక సంస్థకు 78వ ర్యాంకు లభించింది.