నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఫ్రీ.. దరఖాస్తు చేసుకోండి..

ఏపీలోని నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభించింది. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలని నిర్ణయించింది. అంబేద్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ యువతకు పోటీ పరీక్షలకు ఉచితంగా ట్రైనింగ్ అందించనున్నారు. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అక్టోబర్ ఆరో తేదీ వరకూ దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆ తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. వీరికి తిరుపతి, విశాఖలో ఉచితంగా శిక్షణ అందిస్తారు.