సీఎంఆర్ పెండింగ్‌తో పాటు డిఫాల్ట్మిల్లర్ల కారణంగా సివిల్సప్లయ్డిపార్ట్మెంట్ఇబ్బందులు పడుతోంది. ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ. కోట్ల విలువైన వడ్లను మిల్లర్లకు ఇస్తూ విసిగిపోయిన సివిల్ సప్లయ్ శాఖ బ్యాంక్ డిపాజిట్ చెల్లించిన వారికే వడ్లు ఇస్తామని మిల్లర్లకు ఆర్డర్జారీ చేసింది.