నోటికి గ్లూ పెట్టి శిశువును అడవిలో వదిలేసింది..రాజస్తాన్లో ఓ కసాయితల్లి నిర్వాకం

వివాహేతర సంబంధం పెట్టుకుని బిడ్డను కన్న మహిళ.. ఆ శిశువును వదిలించుకోవాలని అడవిలో వదిలేసింది. పాప ఏడుపు ఎవరికీ వినిపించకుండా ఉండేందుకు ఆ పసికందు నోట్లో రాయిపెట్టి, మూతికి ఫెవిక్విక్ అంటించింది.