రూ.337 కోట్ల అవినీతి కేసు.. మాజీ మంత్రికి ఉరిశిక్ష, ఆస్తులన్నీ జప్తు

చైనాలో లంచం తీసుకున్నట్లు తేలడంతో ఓ మాజీ మంత్రికి ఏకంగా ఉరిశిక్ష విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రూ.337 కోట్ల అవినీతికి పాల్పడిన టాంగ్ రెన్జియాన్కు మరణశిక్ష విధిస్తూ కోట్లు సంచలన తీర్పు వెలువరించింది. అతడికి ఉన్న అన్ని ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. గత కొన్నేళ్లుగా అవినీతిపై కఠిన యుద్ధం చేస్తున్న చైనా ప్రభుత్వం.. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులు, నేతలకు కఠిన శిక్షలు విధిస్తోంది.