Public Approval: మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌కు ప్రజామోదం

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల పరిధిలోని విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ భూముల్లో ‘ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌’ స్టీల్‌ కంపెనీ ఏర్పాటుకు స్థానికులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు ఆమోదం తెలిపారు.