PVN Madhav On Jagan: జగన్‌పై పీవీఎన్ మాధవ్ షాకింగ్ కామెంట్స్..

ఏపీలో కూటమి నేతృత్వంలో మంచి పాలన జరుగుతుందని మాధవ్ తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌‌కు అభినందనలు తెలిపారు