16 రోజులకు రామ డెడ్బాడీ లభ్యం... నాగోల్ బ్రిడ్జి వద్ద గుర్తింపు

మెహిదీపట్నం, వెలుగు: ఇటీవల అసిఫ్​నగర్ పరిధిలోని అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన రామ (25) డెడ్​బాడీ ఎట్టకేలకు లభ్యమైంది. శుక్రవారం అర్ధరాత్రి చైతన్యపురి పీఎస్​పరిధిలోని నాగోల్ బ్రిడ్జి సమీపంలో ఓ డెడ్​బాడీ లభ్యమైంది