చేతులెత్తి మొక్కుతున్న.. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దు..మా నోటికాడి ముద్దను లాక్కోకండి: పొన్నం ప్రభాకర్
బీసీ రిజర్వేషన్లను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నో ఏండ్లుగా ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారని తెలిపారు.
