వరుస చిత్రాలతో బాలీవుడ్లో దూసుకెళుతోంది రష్మిక మందన్న. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు జంటగా ఆమె నటిస్తున్న చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దీనికి దర్శకుడు. మాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి మరో హారర్ కామెడీ మూవీ ఇది. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తు