Sandhya Rani Coffee Controversy: కాఫీ గోలతో విలువైన ప్రశ్నలు రాకుండా చేశారు.. వైసీపీపై మంత్రి ఫైర్
మండలికి వచ్చిన వారు కాఫీ, టీల కోసం దెబ్బలాడటం సిగ్గుచేటంటూ మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వైసీపీ కాఫీ, టీ కోసం చేసిన గొడవ వల్ల మండలిలో ప్రశ్నలే రాకుండా పోయాయని అన్నారు.
