తిరుమల శ్రీవారి బహ్మోత్సవాలు 2025 : ఘనంగా కల్పవృక్ష వాహన సేవ - రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప కటాక్షం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ ఉదయం శ్రీమలయప్ప స్వామివారు… ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై కటాక్షించారు. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు.