అయ్యో... ఎంత విషాదం...! వేడి వేడి పాల గిన్నెలో పడి చిన్నారి మృతి

అనంతపురం జిల్లాలోని ఓ గురుకులంలో అనుకోని విషాద ఘటన చోటు చేసుకుంది. వంట గదిలో ఉంచిన వేడి వేడి పాల గిన్నెలో పడి 16 నెలల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.