Batukamma Special .. తొమ్మిది రోజుల పండుగ .. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ.. ప్రత్యేకత ఏంటంటే..!

తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందడి తెలంగాణలోని ప్రతి వీధిలోనూ కనిపిస్తూ ఉంటుంది.ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఎనిమిదో రోజు ( సెప్టెంబర్ 28)కి చేరుకున్నాయి. ఈ రోజున తెలంగాణ ఆడబిడ్లలంతా బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మగా ఆరాధిస్తారు.