మహిళలతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడలే : మంత్రి సీతక్క

మహిళలతో పెట్టుకున్నోళ్లు ఎవరూ జీవితంలో బాగుపడలేదని, సొంత ఇంటి ఆడబిడ్డను అరిగోస పెడుతున్న తీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏమాత్రం తగదని మంత్రి సీతక్క అన్నారు.