దుర్గామాతకు విప్ ప్రత్యేక పూజలు

శరన్నవరాత్రుల్లో భాగంగా కోనరావుపేట మండలం నాగారంలో దుర్గామాతను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.