ఏటీసీలతో అధునాతన సాంకేతిక విద్య : కలెక్టర్ కుమార్ దీపక్

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా నిరుద్యోగ యువతకు అధునాతన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మందమర్రిలోని ఏటీసీని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు