విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ - ఇక్కడ చదివితే ప్రతి నెలా రూ. 2 వేల స్టైఫండ్..!

ఏటీసీల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రతి నెలా రూ. 2000 స్టయిఫండ్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ స్టయిఫండ్ ఇస్తామన్నారు. ఏటీసీల్లో శిక్షణ పొందిన విద్యార్థులు… తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన పిలుపునిచ్చారు.