బాలయ్య చెప్పింది తప్పు.. జగన్ ఎవర్నీ అవమానించ లేదు : ఆర్.నారాయణమూర్తి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వివాదాస్పద కామెంట్స్ పై ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. సినీ ప్రతినిధులను జగన్ అవమానించారని బాలయ్య చెప్పడం తప్పు అని అన్నారు. జగన్ ఎవర్నీ అవమానించలేదని తెలిపారు. పేర్ని నాని ఆధ్వర్యంలో