Mohan Babu: 'ప్యారడైజ్' విలనిజం రీలోడ్: నానిని ఢీకొట్టే 'శికంజా మాలిక్'.. రగ్గడ్ డాన్ లుక్‌లో మోహన్‌బాబు!

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నటుడు మోహన్ బాబు భాగమవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ, ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో మోహన్‌ బాబు 'శికంజా మాలిక్‌' విలన్ పాత్రలో నటిస్తున్నారు.