మూసీ అనూహ్యంగా ఉప్పొంగింది. జంట జలాశయాల నుంచి దాదాపుగా 35 వేల క్యూసెక్కుల వరద దిగువకు వదలడం, హుస్సేన్ సాగర్ నుంచి 1800 క్యూసెక్కుల వరద మూసీలోకి వచ్చి చేరడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి మునిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ నీట మునిగడంతో చిక్కుకుపోయిన ప్రయాణికులు. సమీప కాలనీల్లోని జనాలను పునరావస కేంద్రాలకు తరలిస్తున్న జీహెచ్ఎంసీ..