Telangana: వాహనదారులకు బిగ్ అలర్ట్.. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల గడువుపై ఆర్టీఏ క్లారిటీ

పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు వేయించుకోవాలని ఇటీవల తెలంగాణ ఆర్టీఏ అధికారులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే వీటిని మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీనే చివరి తేదీ అంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా అధికారులు స్పందించారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.