హైదరాబాద్ సిటీలో క్రైమ్ రేట్ 17 శాతం తగ్గింది

హైదరాబాద్ కమిషనరేట్​పరిధిలో 2024 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్ట్​వరకు 31,533 కేసులు నమోదయ్యాయని, 2023తో పోలిస్తే ఈసారి17 శాతం క్రైమ్​రేట్​తగ్గిందని సిటీ పోలీస్​కమిషనర్​సీవీ ఆనంద్​తెలిపారు.