పన్నుల వసూళ్లలో టార్గెట్ చేరక.. ఫండ్స్ రాలే! మున్సిపల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం.. ఆగిన 15వ ఆర్థిక సంఘం నిధులు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం కార్పొనేషన్లతోపాటు మణుగూరు మున్సిపాలిటీలు పన్నుల వసూళ్లలో టార్గెట్ రీచ్ కాకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి.
