బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇప్పటికైనా ఆమోదించాలని, ఈ దిశగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రాంచందర్ రావు ఒత్తిడి తేవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.