సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వేగంగా అడుగులు..భవనాల నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్
గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యను అందించేందుకు ములుగులో ఏర్పాటు చేసిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి
