గాడిదలను పెంచుతున్న పాకిస్తాన్.. చైనాతో రూ.328 కోట్ల డీల్, ఏటా 80 వేల గాడిదల ఉత్పత్తి

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ సరికొత్త వ్యాపారాన్ని చేపట్టింది. చైనా కోసం తమ దేశంలో భారీ సంఖ్యలో గాడిదలను పెంచుతోంది. ఇందుకోసం రెండు దేశాలు రూ.328 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా పాకిస్తాన్ వ్యాప్తంగా 40 ఫామ్‌లను ఏర్పాటు చేసి.. ఏటా 80 వేల గాడిదలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మాంసం, ఎముకల కోసం నెలకు 10 వేల చొప్పున గాడిదలను చైనాకు ఎగుమతి చేయాలని భావిస్తున్నారు.