రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మోదీ సర్కార్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..!

దీపావళి ముందు కేంద్ర మంత్రివర్గం గుడ్‌న్యూస్ ప్రకటించింది.రైల్వే ఉద్యోగులకు ఒక ప్రధాన బహుమతిని ఇచ్చింది . బుధవారం (సెప్టెంబర్ 24)న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్, 10.91 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌గా రూ. 1,865.68 కోట్ల చెల్లింపును ఆమోదించింది.