హీరో విజయ్ పార్టీ పెట్టి చేసిన బ్లండర్ మిస్టేక్...అలా చేయకపోవడం వల్లే 40 మంది అసువులు బాశారా?, ఇక మేల్కోకపోతే విజయం వదులుకోవాల్సిందేనా?

తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవలే టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 40 మందికిపైగా అభిమానులు మృతి చెందిన సంగతి తెలిసిందే.ఇక్కడ పార్టీకి సంబంధించి డొల్లతనం అంతా బయటపడింది.తొక్కిసలాట జరిగిన తర్వాత టీవీకే అధ్యక్షుడు విజయ్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అది వాస్తవానికి మంచి నిర్ణయమే. ఒకవేళ విజయ్ అక్కడ ఉండి ఉంటే మరింత ఇబ్బందిపడటంతోపాటు ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యేవి.అనంతరం సభ నిర్వాహకులపై పోలీసులు కేసులు సైతం నమోదు చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం జరిగిన పరిణామాలలో టీవీకే నాయకుడు ఒక్కరు కూడా కనిపించలేదు.దీంతో టీవీకే పార్టీలో నాయకత్వలోటు సుస్పష్టంగా కనిపించింది., News News, Times Now Telugu