పీవోకేలో చెలరేగిన అల్లర్లు.. 38 డిమాండ్లతో నిరసనలు.. ఇద్దరు మృతి | Awami Action Committees protest in PoK turns violent as two die. The protests started with 38 demands asking for basic rights.
పీవోకేలో అల్లర్లు చెలరేగాయి. తమకు కనీస హక్కులు కావాలంటూ 38 డిమాండ్లతో అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో ఇద్దరు మృతిచెందారు.
