కేటీఆర్‌వి పిచ్చిమాటలు.. మంత్రి ఉత్తమ్ ఫైర్

కేటీఆర్ ప్రాజెక్టులపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.