It is a pleasure for the CM to come to Datti. దత్తికి సీఎం రావడం ఆనందదాయకం

It is a pleasure for the CM to come to Datti. వ్యవసాయంపై ఆధారపడే రైతులు అధికంగా ఉన్న దత్తి గ్రామానికి ముఖ్యమంత్రి రావడం ఆనందించదగ్గ విషయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. దత్తి గ్రామానికి బుధవారం సీఎం రానుండడంతో పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు మంత్రి సోమవారం గ్రామాన్ని సందర్శించారు. హెలిపాడ్ నుంచి ప్రజావేదిక వద్దకు, పింఛనుదారుల గృహాల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లే మార్గాన్ని, రాజకీయ ప్రతినిధుల సమావేశానికి ఏర్పాటు చేసిన హాల్‌ను, ముఖ్యమంత్రి విశ్రాంతి కోసం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ రూమ్‌ను కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.