VC Sajjanar: డ్రగ్స్‌పై నిఘా ఉంచుతాం: వీసీ సజ్జనార్

దేశంలోనే నెంబర్ వన్ కమిషనరేట్‌గా హైదరాబాద్‌ను తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని వీసీ సజ్జనార్ తెలిపారు. డ్రగ్స్ నివారణలో ముందు ముందు కఠినంగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు.