ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జి ప్రారంభం.. 2 గంటల ప్రయాణాన్ని 2 నిమిషాల్లోనే చేరుకోవచ్చు

చైనా మరో అద్భుత నిర్మాణాన్ని పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిని నిర్మించి.. తాజాగా ప్రారంభించింది. 625 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జి.. ఇంజినీరింగ్ అద్భుతం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు భారీ ఉపశమనం కల్పించనుంది. ఇంతకుముందు 2 గంటలు పట్టే ప్రయాణ సమయం.. ఈ బ్రిడ్జి ప్రారంభం అయిన తర్వాత కేవలం 2 నిమిషాలకు తగ్గింది. మొత్తం 2,900 మీటర్ల పొడవున్న ఈ వంతెనను టూరిస్ట్‌ స్పాట్‌గా డెవలప్ చేశారు.