సాగుకు అవసరమైన యూరియా ఉంది

జిల్లాలో పంటల సాగుకు అవసరమైన యూరియా అందు బాటులో ఉందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని సుద్దాల గ్రామంలోని ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.