కొరివితో తల గోక్కుంటున్న ట్రంప్.. పాకిస్థాన్‌తో దోస్తీ.. అమెరికా పతనానికి నాంది!

అమెరికా, పాకిస్థాన్ దోస్తీ మళ్లీ చిగురిస్తోంది. సమయం వచ్చినప్పుడల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్‌పై ప్రేమ కురిపిస్తున్నారు. ఇరు దేశాలు ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ ఛీఫ్‌తో ట్రంప్ రహస్య మంతనాలు జరిపారు. ఓ వైపు టారిఫ్‌లు, హెచ్1బీ వీసాలు, చాహబార్ పోర్టు విషయంలో భారత్‌పై ఒత్తిడి తెస్తూనే.. పాకిస్థాన్‌ను అమెరికా ముద్దు చేయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత్‌ను రెచ్చగొట్టడానికే అమెరికా ఇలా చేస్తోందా? ఉగ్రవాద దేశానికి అమెరికా అండ దేనికి సంకేతం? పాక్కో స్నేహం కొరివితో తల గోక్కుంటున్నట్టేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.