కారుణ్య నియామకాల కోసం కృషి చేస్తాం

మోడల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అనుకోని ఘటనలు జరిగితే వారి కుటుంబాల్లోని వ్యక్తులకు కారుణ్య నియామకాల ద్వారా ఉపాధి కల్పిస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.