టూరిజం సెంటర్‌‌‌‌‌‌‌‌గా కోటగుళ్లు టెంపుల్

తెలంగాణ చరిత్ర, కాకతీయ కళా వైభవానికి ప్రతీకగా నిలిచే కోటగుళ్లు టెంపుల్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో కోటగుళ్లు ఆలయం ఉంది.