education: సెక్టోరల్స్‌ జాబితా విడుదల

ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఎన్నో వివాదాలు, అభ్యంతరాలతో ఏడాదికిపైగా నాన్చుతూ వచ్చిన సమగ్రశిక్షలో సెక్టోరల్స్‌ ఎంపిక పూర్తయ్యింది. ఆమేరకు ఎంపికైన సెక్టోరల్స్‌ జాబితాకు కమిషనర్‌ విజయరామరాజు ఆమోదం వేసి పంపగా, డీఈఓ ప్రసాద్‌బాబు జాబితాను ప్రకటించి సోమవారం ఆర్డర్లు ఇచ్చారు.