బీఆర్ఎస్ కోసం 20 ఏళ్ల జీవితాన్ని దారబోశా... నా విషయంలో జరగరాని పరిణామం జరిగింది: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం తన 20 ఏళ్ల జీవితాన్ని దారబోశానని.. వాటిని పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. తన విషయంలో జరగరాని పరిణామం జరిగిందని.. ధైర్యంగా ముందుకెళ్తానని చెప్పుకొచ్చారు. తన వెనుక ఎలాంటి జాతీయ పార్టీ లేదని...కొత్త పార్టీపై కూడా ఎలాంటి ఆలోచన లేదని అన్నారు. కొందరిలో స్వార్థం ప్రవేశించిందని వారి వల్ల కోట్లాది మంది బాధపడొద్దు అన్నదే తన తపన అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు., News News, Times Now Telugu