CPI: త్వరగా కులగణన పూర్తి చేయాలి

రాష్ర్ట్రంలో కులగణన త్వ రగా పూర్తీచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సాయిఅరామంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ అద్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.